All Posts in Category

News

ఎదురులేని రైల్వేస్‌ జట్లు

ఎదురులేని రైల్వేస్‌ జట్లు ముందంజ వేసిన బందరు క్రీడాకారులు రెండో రోజూ ఉత్సాహంగా సాగిన బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు పోర్టురోడ్డు(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో మలిరెడ్డి వెంకటరెడ్డి, కొవూరి బాలశౌరయ్యల జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న జాతీయస్థాయి పురుషుల సీనియర్‌ బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రెండో రోజైన శుక్రవారం జరిగిన పోటీలు ఆద్యంతం…

Read more

విశాల విజయవాడ!

విశాల విజయవాడ! మెట్రో నగరంగా గుర్తింపు ప్రాజెక్టు కోసం 19 పంచాయతీల విలీనం ఈనాడు, అమరావతి ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది. రాష్ట్ర పాలనా కేంద్రం విజయవాడ ఇక మహానగరంగా గుర్తింపు పొందనుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖ నగరాలతో పాటు విజయవాడ కూడా ఈ హోదా దక్కించుకుంది. బెజవాడను మెట్రోపాలిటిన్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు…

Read more

జాతీయ బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు సర్వం సిద్ధం

జాతీయ బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు సర్వం సిద్ధం నేటి నుంచి నాలుగు రోజులపాటు పోటీలు తలపడనున్న పది రాష్ట్రాల క్రీడాకారులు ఫేవరేట్లుగా రైల్వేస్‌, హైదరాబాద్‌ డీడీఎల్‌ జట్లు పోర్టురోడ్డు-న్యూస్‌టుడే: జాతీయ స్థాయి పోటీలకు వేదికగా నిలస్తున్న మచిలీపట్నంలో మరోసారి అఖిల భారత బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు క్రీడాభిమానులను అలరించనున్నాయి.. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మలిరెడ్డి వెంకటరెడ్డి,…

Read more

ఇక అభివృద్ధి!

ఇక అభివృద్ధి! రాజధానిలో మౌలిక వసతుల కల్పన కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటు ఈనాడు, అమరావతి రాజధానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) దృష్టి పెట్టింది. తాజాగా కార్యనిర్వాహక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ సంస్థ కార్యకలాపాలు ముమ్మరం కానున్నాయి. ఇప్పటికే పలు ప్రణాళికలు రూపొందించిన ఏడీసీ…

Read more

కళాకృతి

కళాకృతి ఆకట్టుకున్న చేతివృత్తుల ప్రదర్శన లబ్బీపేట (విజయవాడ సిటీ) న్యూస్‌టుడే( Art work): క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఏపీ ఆధ్వర్యంలో లబ్బీపేట శేషసాయి కల్యాణ వేదికలో రెండు రోజుల పాటు జరిగే ‘ఆకృతి వస్త్ర, విజయవాడ -2017’ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన భార్య భువనేశ్వరితో కలిసి స్టాల్స్‌ను పరిశీలించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన…

Read more

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందాం

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందాం సత్యనారాయణపురం (విజయవాడ), న్యూస్‌టుడే : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు శతాబ్దాల నుంచి ఎంతో విలువ ఉందని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపైనా ఉందని పలువురు స్వామిజీలు, ప్రముఖులు అన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీరామా ఫంక్షన్‌ హాలులో హిందూ ధర్మం, సవాళ్లు, భవిష్యత్‌ అనే అంశంపై రాష్ట్ర…

Read more

మనసు దోచెను రా..!

అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నాం… రహదారి శంకుస్థాపనలో హోంమంత్రి నిమ్మకాలయ చినరాజప్ప. ముమ్మిడివరం, న్యూస్‌టుడే: గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించి అభివృద్ధే అజెండాగా తెదేపా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని మహిపాలచెరువు-మాగాం ఆర్‌అండ్‌బీ రహదారిని ఎ.పి.ఆర్‌.డి.ఎఫ్‌. నిధులు రూ. 1.80 కోట్లతో చేపట్టే ఆధునికీకరణ పనులకు…

Read more

నిరుపేదలకు ఇళ్లు!

నిరుపేదలకు ఇళ్లు! నెలాఖరుకు భూసేకరణ తొమ్మిది మంది మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు ప్రజాసాధికార సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఈనాడు, అమరావతి జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో పేదలు, సామాన్యుల కోసం తలపెట్టిన గృహ నిర్మాణాలకు అవసరమైన భూమిని ఈ నెల చివరి నాటికి సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలోని విజయవాడ నగరపాలక సంస్థ సహా…

Read more

విశ్వకలకు వసతి కళ!

విశ్వకలకు వసతి కళ! ఈ విద్యాసంవత్సరంలో సొంత భవనాలు వసతి గృహాలుంటే పెరగనున్న ప్రవేశాలు పురోగతిలో కృష్ణా విశ్వవిద్యాలయం పెడన గ్రామీణం, న్యూస్‌టుడే ఈ ఏడాది చివరినాటికి కృష్ణా విశ్వవిద్యాలయం సొంత భవనాలను సమకూర్చుకోనుంది. బందరు సమీప రుద్రవరంలో విశ్వవిద్యాలయ సొంత ప్రాంగణంలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి మే మొదటి…

Read more

కలల నగరిపై కరుణ!

కలల నగరిపై కరుణ! సీఆర్‌డీఏకు రూ.1060 కోట్లు మెట్రో ప్రాజెక్టుకు రూ.100కోట్లు అంబడ్కర్‌ వనానికి రూ.97కోట్లు ఐఐపీఎం కేంద్రానికి రూ.23కోట్లు చందర్లపాడులో రూర్బన్‌ మిషన్‌ ఈనాడు, అమరావతి నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరాన్ని ప్రపంచంలో మేటి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అమరావతి నగర నిర్మాణాన్ని పర్యవేక్షించే రాజధాని ప్రాంత అభివృద్ధి…

Read more