News

Realestate News

కోలాహలం బాలల దినోత్సవం

కోలాహలం బాలల దినోత్సవం కట్టిపడేసిన చిన్నారుల నృత్యాలు ఈనాడు డిజిటల్‌, విజయవాడ : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం బాలల దినోత్సవ కార్యక్రమాలు అలరించాయి. సరిగ్గా అడుగులు వేయలేని చిన్నారులు సైతం నృత్యాలు చేసి అబ్బురపరిచారు. ముఖ్య అతిథి మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ.. చిన్నారులు స్టెప్పులు మర్చిపోకుండా నృత్యం చేయడం, అంగన్‌వాడీ కార్యకర్తల కృషి…

Read more

రెండేళ్లలో అంతర్జాతీయ ఇండోర్‌ స్టేడియాలు

రెండేళ్లలో అంతర్జాతీయ ఇండోర్‌ స్టేడియాలు 33వ అఖిల భారత పోస్టల్‌ టీటీ టోర్నీ రాష్ట్ర క్రీడల ముఖ్య కార్యదర్శి వెల్లడి విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రానున్న రెండేళ్లలో అయిదు అంతర్జాతీయ ఇండోర్‌ స్టేడియాలు నిర్మించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ క్రీడల ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. విజయవాడ దండమూడి రాజగోపాలరావు నగరపాలక సంస్థ ఇండోర్‌…

Read more

వారికి సౌకర్యం..వీరికి భారం!

ఇంటి నిర్మాణంతో పోటీపడుతున్న వసతుల వ్యయం వారికి సౌకర్యం..వీరికి భారం! ఈనాడు, హైదరాబాద్‌   కొనుగోలుదారులఅభిరుచులకు అనుగుణంగా నిర్మాణ రంగంలో వస్తున్న పోకడలు సామాన్య, మధ్యతరగతి వాసులకు సొంతింటిని మరింత భారంగా మారుస్తున్నాయి. అసలే అందుబాటు ధరల్లో లేక.. ఇల్లు కొనలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి స్థిరాస్తి మార్కెట్లో సరికొత్త మార్పు మరింత ఆందోళన కలిగిస్తోంది.…

Read more

అట్టహాసంగా అథ్లెటిక్స్‌ పోటీలు

అట్టహాసంగా అథ్లెటిక్స్‌ పోటీలు ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేదికగా ఏఎన్‌యూ, కృష్ణా విశ్వవిద్యాలయాల అంతర కళాశాలల అథ్లెటిక్స్‌ పోటీలు వేర్వేరుగా రెండు రోజుల పాటు నిర్వహించారు. ఏఎన్‌యూ పరిధిలో 60, కేయూ పరిధిలో 34 కళాశాలల క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఏఎన్‌యూ పరిధి పోటీల్లో పురుషుల విభాగంలో బాపట్ల ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల,…

Read more

అగ్నిమాపక శాఖకు కొత్త వాహనాలు

అగ్నిమాపక శాఖకు కొత్త వాహనాలు మంగళగిరి, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక దళ, రాష్ట్ర విపత్తుల నివారణ దళ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాహనాలను సమకూర్చుతోంది. 13 జిల్లాల్లోని కేంద్రాలకు ప్రభుత్వం 18 కొత్త వాహనాలను కొనుగోలు చేసింది. వీటిని రాష్ట్రరాజధాని అమరావతికి తీసువచ్చింది ఈ వాహనాలను ఒకే చోట ఉంచటానికి అవసరమైన స్థలం…

Read more

సమాజం కోసం జీవిస్తేనే జన్మసార్థకత

సమాజం కోసం జీవిస్తేనే జన్మసార్థకత ఈనాడు డిజిటల్‌, విజయవాడ: కేవలంలో భక్తి ఉంటే ముక్తి కలగదని.. సమాజం కోసం జీవిస్తేనే జన్మసార్థకత అవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం విజయవాడలోని పీడబ్ల్యూడి మైదానంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటిదీపోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ మన…

Read more

పర్యాటక పరవశం

పర్యాటక పరవశం హోరెత్తించిన శివమణి డ్రమ్స్‌ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ గీతాలపన ఈనాడు డిజిటల్‌, విజయవాడ: కూచిపూడి నృత్యాలు, సినీగీతాల ఆలాపనలు, చిన్నారుల కేరింతలకు తోడు ‘డ్రమ్స్‌’ శివమణి వాయించిన వాయిద్యాల సుస్వరాల్లో వీక్షకులు పరవశించిపోయారు. విజయవాడలోని పీడబ్ల్యూఎస్‌ మైదానంలో మంగళవారం సాయంత్రం కేంద్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పర్యాటక పర్వం’ ఘనంగా…

Read more

భక్తులతో పోటెత్తిన మోపినీపురం

భక్తులతో పోటెత్తిన మోపినీపురం మోపిదేవి(అవనిగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: నాగుల చవితి మహోత్సవం మోహినీపురంలో వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం జనసంద్రమైంది. సోమవారం తెల్లవారుజాముకే వేలల్లో భక్తులు ఆలయం వెలపల బారులు తీరారు. భక్తజనులు సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకుని నాగపుట్టలో పాలుపోశారు. తమ కుటుంబాలు సుఖసౌఖ్యాలతో ఉండాలని స్వామిని వేడుకున్నారు. నాగయ్యకు పూజలు…

Read more

భక్తులతో పోటెత్తిన శివాలయాలు

భక్తులతో పోటెత్తిన శివాలయాలు నందిగామ గ్రామీణం: కార్తీకమాసం తొలిసోమవారం, నాగులచవితిని పురస్కరించుకుని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నందిగామ శివాలయం, పల్లగిరి కొండలపై భవానీ శంకరుడు, కూడలి సంఘమేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళులు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.

Read more

ఆనంద విహారం

ఆనంద విహారం కృష్ణానది, పంట కాలువల్లో బోటింగ్‌ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు భవానీపురం, న్యూస్‌టుడే   విజయవాడ నగరానికి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కృష్ణానది, నగరం మీదుగా వెళ్తున్న పంట…

Read more