News

Realestate News

‘అభయం’ పేరిట ఉచిత శిక్షణ

free training in vijayawada,vijayawadarealestate

విజయవాడ : అక్టోబరు16న జరిగే కానిస్టేబుల్‌ ప్రవేశ పరీక్షలో పాల్గొనే హోంగార్డులకు ఉచితంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ శ్రీకారం చుట్టారు. హోంగార్డుల ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో హోంగార్డులందరికీ, పేద యువతకు ప్రత్యేక ఉపాధ్యాయులచే శిక్షణ ఇస్తున్నారు. ‘అభయం’ పేరిట జరిగే ఈ శిక్షణ…

Read more

డిజిటల్‌ విద్యావిధానం అమలుకు చర్యలు

Digital Education, vijayawada, vijayawadanews, vijayawadarealestate

  విస్సన్నపేట :      ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విద్యావిధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఉప విద్యాశాఖాధికారి(ఆర్‌ఎంఎస్‌ఎ) అన్నాజీరావు తెలిపారు. విస్సన్నపేట, వేమిరెడ్డిపల్లి జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలల్లో మంగళవారం ఆయన మధ్యాహ్నభోజనం అమలు తీరును పరీక్షించి, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలసి భోజనం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.డిజిటల్‌ విద్యావిధానం ద్వారా విద్యార్థులు…

Read more

నాలుగు వరుసల రోడ్డుకు సర్వే

survey for four road in vijayawada, vijayawadarealestate

మండవల్లి : రాజధాని విజయవాడ సమీపంలో ఏర్పాటవుతుండటంతో పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా శివారు ప్రాంతాల్లొ సైతం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే పామర్రు, కత్తిపూడి 214 జాతీయ రహదారిని నాలుగు వరుసల రోడ్డుగా మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు సర్వేలను వేగవంతం చేశారు. ఇప్పటికే నాలుగు బృందాలు వివిధ గ్రామాల్లో…

Read more

కనకదుర్గ పైవంతెన పనులు పునఃప్రారంభం

krishna bridge, vijayawada, vijayawadarealestate

విద్యాధరపురం : కనకదుర్గమ్మ పై వంతెన పనులు పునః ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలన్న పైవంతెన నిర్మాణ పనులు కృష్ణా పుష్కరాల ముందు వరకు ఫిల్లర్ల నిర్మాణానికి మాత్రమే పరిమితమైంది. లక్షలాది భక్తులు పుష్కర స్నానాలకు తరలివస్తారని అధికార యంత్రాంగం మొత్తం ఘాట్ల నిర్మాణ పనులపై దృష్టి కేంద్రీకరించడంతో పైవంతెన పనులు…

Read more

ఘనంగా గణేశ నవరాత్రులు ప్రారంభం

Ganesh Navaratri Started, vijayawada, realestatevijayawada

మోపిదేవి : వినాయక చవితి వేడుకలు సోమవారం భక్తులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లోని గ్రామాల్లో దాదాపుగా 95 చలువ పందిళ్లను భక్త బృందాలు ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. మోపిదేవిలో జడ్పీటీసీ సభ్యులు మల్లికార్జునరావు, పెదప్రోలులో ఎంపీపీ జయలక్ష్మిలు నవరాత్రుల ఉత్సవాలను ప్రారంభించారు. విద్యలో రాణించాలని విద్యార్థులు…

Read more

రూ.83 కోట్లతో జేఎన్‌టీయూ కళాశాల భవనాల నిర్మాణం

vijayawada real estate news

రూ.83 కోట్లతో జేఎన్‌టీయూ కళాశాల భవనాల నిర్మాణం 20 రోజుల్లో ముఖ్యమంత్రితో శంకుస్థాపన ఉపకులపతి వీఎస్‌ఎస్‌ కుమార్‌ వెల్లడి నరసరావుపేట, న్యూస్‌టుడే: నరసరావుపేట మండలం కాకాని వద్ద నిర్మించే జేఎన్‌టీయూ కళాశాల నూతన భవనాలకు రూ.83 కోట్ల నిధులు విడతల వారీగా ఖర్చు చేస్తామని జేఎన్‌టీయూ కాకినాడ ఉపకులపతి వీఎస్‌ఎస్‌ కుమార్‌ వెల్లడించారు. ఆదివారం ఆయన…

Read more

కలం.. గళం…దృశ్యం

vijayawadarealestate news

కలం.. గళం…దృశ్యం బహుముఖ ప్రజ్ఞకు చిరునామా‘సాబిర్‌ మాస్టారు’ భాషపై పట్టు, కెమెరాతో కనికట్టు 10 డాక్యుమెంటరీలు, 15 లఘుచిత్రాల నిర్మాణం తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే – నడకతో ఆరోగ్యాన్ని నలుగురితో ఆనందాన్ని పంచుకుంటూ తెనాలి ప్రజల దినచర్య మొదలవుతుంది – ప్రకృతికి పచ్చదనాన్ని నేలతల్లికి పచ్చిదనాన్ని అందిస్తూ పారే జలధారలు తెనాలి కాల్వలు – కలాలు…

Read more

అహో మహాకాయా పర్యావరణ హితాయ!

vijayawada real estate news

అహో మహాకాయా పర్యావరణ హితాయ! విజయవాడలోని సంగీత కళాశాల ఆవరణలో డూండీ గణేశ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న భారీ గణనాథుని విగ్రహం చవితి ఉత్సవాలకు సిద్ధమైంది. గత ఏడాది 63 అడుగుల ఎత్తులో తయారు చేయగా.. ఈసారి మరో తొమ్మిది అడుగులు పెంచారు. ఈ నెల ఐదో తేదీ నుంచి ఇక్కడ వేడుకలను ప్రారంభిస్తారు.…

Read more

చింతలు తీరినట్లే..!

vijayawada real estate news

చింతలు తీరినట్లే..! ఈనాడు, అమరావతి కృష్ణాడెల్టా ఆయకట్టుకు సాగు భరోసా కలిగింది. నిన్న మొన్నటి వరకువర్షాభావంతో నెర్రెలు(పగుళ్లు) బారిన పోలాలు ప్రస్తుతం సాగుజలాలతో నిండిపోతున్నాయి. డెల్టా ఆయకట్టు సాగుపై ఆందోళన చెందిన అన్నదాతల్లో ప్రస్తుతం సంతోషం కనిపిస్తోంది. ఆయకట్టుకు కృష్ణా జలాలు పుష్కలంగా అందే పరిస్థితి వచ్చింది. పులిచింతలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటే పూర్తి స్థాయి…

Read more

House under ‘elevation’ draws attention

vijayawada real estate news

The house of a retired banker in Gurunanak Nagar is drawing the attention of passers-by and has been causing minor traffic jams on the road since the past couple of days. The G+1 building owned by Konduru Nageswara Rao is…

Read more