News

Realestate News

మహాత్ముడి బాటలో .. స్ఫూర్తి మార్గంలో

మహాత్ముడి బాటలో .. స్ఫూర్తి మార్గంలో గాంధీజీ.. ఆ పేరు ఎందరికో స్ఫూర్తి.. ఆయన పలుకులు జాతికి మార్గనిర్దేశం.. దేశ స్వాతంత్య్ర సాధన కోసం అహరహం శ్రమించి.. ప్రజలను ఏకం చేశారు. కాలినడకన వేల మైళ్లు నడిచారు.. ప్రజల్లో నరనరాన దేశభక్తిని పాదుకొల్పారు. సత్యం, అహింస, సహనంతో ముందుకు సాగారు. గాంధీజీ వర్థంతి పురస్కరించుకుని ప్రత్యేక…

Read more

ఉల్లిపాలెం-భవానీపురం వంతెన పనుల పరిశీలన

ఉల్లిపాలెం-భవానీపురం వంతెన పనుల పరిశీలన కమ్మవారిచెరువు (భాస్కరపురం), న్యూస్‌టుడే: కృష్ణా నదిపై రూ.77.50 కోట్లతో మచిలీపట్నం మండల పరిధిలోని ఉల్లిపాలెం-భవానీపురం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. వంతెన పొడవునా పర్యటించి నాణ్యతా ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పనులపై సంబంధిత అధికారులను ఆరాతీసి పలు సూచనలు చేశారు. నిర్మాణ…

Read more

ఉల్లాసంగా ..ఉత్సాహంగా

ఉల్లాసంగా ..ఉత్సాహంగా గుంటూరులో 10కె నడకకు విశేష స్పందన సంపూర్ణ ఆరోగ్యం నడక ద్వారా సొంతం: మంత్రి కిశోర్‌బాబు పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: ఆరోగ్యం కోసం నడక…గుంటూరు కోసం నడక…అనే నినాదంతో ఆదివారం గుంటూరులో నిర్వహించిన 13వ 10కె వాక్‌ ఆద్యంతం ఉల్లాసంగా…ఉత్సాహంగా సాగింది. అన్ని వయస్సుల వారు చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ఎంతో ఉత్సాహంగా…

Read more

అభివృద్ధి తీరం

అభివృద్ధి తీరం రూ. 223.29 కోట్లతో చేపట్టనున్న పనులు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సమకూరనున్న వసతులు భారీగా బందరు, నిజాంపట్నం రేవుల విస్తరణ మత్స్య సంపద ఎగుమతుల పెంపే లక్ష్యం ఈనాడు – మచిలీపట్నం   * కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని మత్స్య రేవులో రూ. 100 కోట్లు వెచ్చించనున్నారు. రెండో దశ విస్తరణ…

Read more

మా వూరు బంగారం

మా వూరు బంగారం జిల్లాలోనే తిరువూరు అంటే అభివృద్ధితో పాటు అక్షరాస్యతలో సైతం వెనుకబడిన నియోజకవర్గంగా పేరుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రతికూలతలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ఇక్కడి కొన్ని పల్లెలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మిగిలిన వారికి భిన్నంగా వినూత్నమైన మార్గాలను ఎంచుకుని స్వయం…

Read more

పల్లెలకు ఆధునిక వైద్యశాలలు

పల్లెలకు ఆధునిక వైద్యశాలలు జిల్లాలో 11 చోట్ల నూతన భవనాలు రూ. 12.98 కోట్లు నిధులు మంజూరు నాదెండ్ల, న్యూస్‌టుడే : కాలం తీరిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు ప్రభుత్వం నూతన భవనాలను మంజూరు చేసింది. స్లాబు, గోడలు నెర్రలిచ్చి వర్షానికి కారుతూ నిరుపేద రోగులకు ఇబ్బందికరంగా మారిన ఆసుపత్రుల దశ తిరగనుంది. అనారోగ్యంతో ఆసుపత్రులకొచ్చిన రోగులకు…

Read more

ఖేలో ఇండియా జాతీయ పోటీలకు రాష్ట్ర జట్లు పయనం

ఖేలో ఇండియా జాతీయ పోటీలకు రాష్ట్ర జట్లు పయనం విజయవాడ క్రీడలు(Khelo national tournaments, the teams move to India): నెల్లూరులో ఈ నెల 18 నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించే ఖేలో ఇండియా జాతీయ అండర్‌-14 బాలబాలికల ఖోఖో, కబడ్డీ, ఉషు పోటీల్లో పాల్గొనే జట్లు మంగళవారం నగరం నుంచి పయనమయ్యాయి.…

Read more

ఖేలో ఇండియా పోటీలకు జిల్లా జట్లు పయనం

ఖేలో ఇండియా పోటీలకు జిల్లా జట్లు పయనం విజయవాడ క్రీడలు(Khelo jeopardy district teams move to India): రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా పోటీలకు పలు జిల్లా జట్లు సోమవారం నగరం నుంచి పయనమయ్యాయి. స్థానిక ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా జట్లకు డీఎస్‌డీవో ఎండీ సిరాజుద్దీన్‌ క్రీడాదుస్తులు…

Read more

ముగిసిన రాష్ట్రస్థాయి పశు ప్రదర్శన పోటీలు

ముగిసిన రాష్ట్రస్థాయి పశు ప్రదర్శన పోటీలు ఘంటసాల, న్యూస్‌టుడే: ఘంటసాల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో అయిదు రోజులుగా కొనసాగిన రాష్ట్రస్థాయి పశు ప్రదర్శన పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో 30 జతలకు పైగా ఎడ్లు బండలాగుడు పోటీల్లో పాల్గొన్నాయి. ఘంటసాలకు చెందిన ప్రవాసాంధ్రులు గొర్రెపాటి రంగనాథబాబు, తానా మాజీ అధ్యక్షుడు, డాక్టర్‌…

Read more

అబ్బురపరిచిన సన్నాహక విన్యాసాలు..!

అబ్బురపరిచిన సన్నాహక విన్యాసాలు..! ఎయిర్‌షోకు ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు విజయవాడకు చేరుకున్న విమానాలు ఈనాడు, అమరావతి కృష్ణానది తీరప్రాంతం.. సమయం..సరిగ్గా ఉదయం 11.30.. ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఆకాశంలో నాలుగు విమానాలు రివ్వున దూసుకువచ్చాయి. ఆకాశంలో చక్కర్లు కొట్టాయి… గిరికీలు తిరిగాయి.. పల్టీలు కొట్టాయి.. రంగుల దట్టమైన పొగను జాతీయ పతాకం తరహాలో విడుదల చేశాయి. దాదాపు…

Read more