News

Realestate News

ధన యోగం…నూతన మత్స్య విధానం

ధన యోగం…నూతన మత్స్య విధానం మౌలిక సదుపాయాల కల్పనతో మారనున్న తీరం కేంద్ర బృందం నివేదిక తరువాత మరిన్ని సౌకర్యాలు న్యూస్‌టుడే, కృత్తివెన్ను గ్రామీణం, నాగాయలంక జిల్లాలో కృత్తివెన్ను, ఏటిమొగ, నాగాయలంక ప్రాంతాల్లో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయనుండటంతో పలు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి సముద్రాన్ని నమ్ముకొని బతికే జీవితాలవి.. వెలుగుల రేడు…

Read more

కూచిపూడి దీప్తి.. నృత్యయోగా సృష్టి!

కూచిపూడి దీప్తి.. నృత్యయోగా సృష్టి! అకాడమీ స్థాపించి.. శిష్యపరంపరతో విజయపథం మచిలీపట్నంలో లేడీయాంప్తిల్‌ పాఠశాలలో పదోతరగతి వరకు చదివిన కలపటపు విజయలక్ష్మి హిందూ కళాశాలలో డిగ్రీ చదివారు. పాఠశాల దశలో మంచి క్రీడాకారిణిగా రింగ్‌ టెన్నిస్‌, త్రోబాల్‌, బాలబ్యాడ్మింటన్‌లో మంచి ప్రతిభ చూపి.. పలు పతకాలు సొంతం చేసుకున్నారు. తన మూడో ఏట నుంచే నృత్యంలో…

Read more

జాతీయస్థాయి ఈత పోటీలకు ఎంపిక

జాతీయస్థాయి ఈత పోటీలకు ఎంపిక విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే(National Swimming Championship ): పుణెలో ఈ నెల 28 నుంచి జరిగే జాతీయ సబ్‌ జూనియర్స్‌, వచ్చే నెల 3 నుంచి జరిగే జాతీయ జూనియర్స్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్రజట్టుకు కృష్ణాజిల్లాకు చెందిన పలువురు స్విమ్మర్లు ఎంపికయ్యారని జిల్లా స్విమ్మింగ్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు…

Read more

అధికారిక ముద్ర

అధికారిక ముద్ర గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ హోదాకు మరో అడుగు అతి దగ్గరలోనే విదేశాలకు ఎగిరే రోజు ఈనాడు, అమరావతి గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా సంతరించుకున్న నేపథ్యంలో మరో ముందడుగు పడింది. కేంద్ర మంత్రివర్గ ఆమోదం లభించిన నేపథ్యంలో తాజాగా రాష్ట్రపతి సైతం అధికారిక ముద్రను వేశారు. దీంతో గన్నవరం విమానాశ్రయం నుంచి విదేశాలకు…

Read more

అభివృద్ధిపై దృష్టి పెట్టండి..

అభివృద్ధిపై దృష్టి పెట్టండి.. రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ విజయవాడ కమిషనర్‌పై ప్రజాప్రతినిధుల ఫిర్యాదు ఈనాడు, అమరావతి విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి కుంటుపడిందని, నగరపాలక సంస్థకు నిధుల సమస్య ఉందని నగర ఎమ్మెల్యేలు లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌ఛార్జి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనరుపై ఫిర్యాదులు చేశారు. మూడు నియోజకవర్గాలపై…

Read more

నైపుణ్య, సృజనాత్మక రంగాల్లో అవకాశాలు మెండు

  నైపుణ్య, సృజనాత్మక రంగాల్లో అవకాశాలు మెండు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ గౌతం సవాంగ్‌ రామోజీ క్రియాన్‌ యూనివర్స్‌ పీజీ డిప్లొమా కోర్సుల ప్రారంభోత్సవం ఈనాడు, అమరావతి : హాలీవుడ్‌ ఫిల్మ్‌ స్టూడియో కంటే.. రామోజీ ఫిల్మ్‌సిటీ గొప్పగా ఉందని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌సవాంగ్‌ అన్నారు. తాను హాలీవుడ్‌ స్టూడియోను సందర్శించానని.. అక్కడి…

Read more

అంకితభావంతో విధులు నిర్వహిస్తాం

అంకితభావంతో విధులు నిర్వహిస్తాం రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల ఐకాస ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపు నిర్ణయంపై కృతజ్ఞతలు జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర పునర్విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల విరమణ వయోపరిమితి వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతూ జీవో జారీ…

Read more

వ్యవసాయ రంగంలో గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు

వ్యవసాయ రంగంలో గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు   కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: దక్షిణ భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు ఉందని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ కల్యాణ మండపంలో వ్యవసాయశాఖ- కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈపోస్‌ యంత్రాల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షత వహించారు.…

Read more

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

ఉల్లాసంగా.. ఉత్సాహంగా డీవీ మనార్‌ నుంచి ఎ కన్వెన్షన్‌ వరకు ప్రదర్శన ఉచిత మెగా వైద్య శిబిరం నగరంలో వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం న్యూస్‌టుడే, విజయవాడ వయస్సు… శరీరానికే కానీ మనస్సుకు కాదని నిరూపించారు ఆ వృద్ధులు. ఏడు పదుల వయస్సులో మేము సైతం అంటూ ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొన్నారు. చక చకా…

Read more

ఆ నిర్ణయం.. అన్నదాతకు అండ..

ఆ నిర్ణయం.. అన్నదాతకు అండ.. సూక్ష్మనీటి సేద్యం రాయితీ పెంపు మెట్ట ప్రాంతాల్లోని పెద్ద రైతులకూ వర్తింపు ముఖ్యమంత్రి నిర్ణయంతో వూరట ‘‘భూగర్భ జలాలు 20 మీటర్ల కంటే లోతుగా ఉండే అన్ని ప్రాంతాలకు 90 శాతం రాయితీపై సూక్ష్మసేద్య పరికరాలను అందిస్తాం ’’. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడి.. ‘‘నాకు 5 ఎకరాల కంటే…

Read more